COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

2020-09-06 2,991

India's COVID-19 case tally crossed 41 lakh-mark on September 06 with 90,633 fresh cases reported in the last 24 hours. According to the Ministry of Health, the COVID-19 case tally in the country rose to 41,13,812 including 8,62,320 active cases. According to Indian Council of Medical Research (ICMR), the total number of samples tested up to September 05 are 4,88,31,145 including 10,92,654 samples tested yesterday.
#CoronavirusinIndia
#Indiasurpassesbrazil
#COVID19
#USA
#COVIDupdate
#MinistryofHealth
#IndianCouncilofMedicalResearch
#samplestested
#coronadischarged
#WorldCOVID19casetally

కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో ఒకే రోజు అత్యధిక కొత్త కేసులతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలో వైరస్ విలయం కనీవినీ ఎరుగని స్థాయిలో కొనసాగుతున్నది. కోవిడ్-19 కేసుల్లో బ్రెజిల్‌ను వెనక్కునెట్టేసి ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది.

Videos similaires